Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అందజేత

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అందజేత

- Advertisement -

నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ 
కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 16 మొబైల్ ఫోన్ లను ఎస్సై మాధవరెడ్డి మంగళవారం సాయంత్రం బాధితులకు అందజేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు సిఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. తిరిగి  ఫోన్లను అప్పగించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -