- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సోమవారం తెల్లవారుజామున 3:20 గంటలకు ఢిల్లీ నుండి ముంబైకి బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777-337 ER విమానం AI887కు పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్ గణనీయంగా తగ్గి, సున్నాకి పడిపోయింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే అధికారులకు సమాచారం అందించి, విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
- Advertisement -



