- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : LVM3-M6 రాకెట్ ప్రయోగానికి తిరుపతి శ్రీహరికోటలోని SDSC సిద్ధమైంది. ఉదయం 8:54 గంటలకు యుఎస్‌కు చెందిన 6,100KGల బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుంచి లోఎర్త్ ఆర్బిట్(LEO)లోకి పంపనున్న అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఇది నేరుగా 4జీ, 5జీ సిగ్నల్స్ అందించి మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
- Advertisement -



