- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36లో మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
- Advertisement -



