Thursday, February 5, 2026
E-PAPER
Homeక్రైమ్మీర్‌పేట్ ఫుడ్ కోర్టులో భారీ అగ్నిప్రమాదం..

మీర్‌పేట్ ఫుడ్ కోర్టులో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ లెనిన్ నగర్‌లో ఉన్న ఒక ఫుడ్ కోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -