- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్‌లోని సూరజ్ టెక్స్‌టైల్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజ్ టెక్స్‌టైల్ బహుల అంతస్తుల భవనంలో ఈ మంటలు వ్యాపించాయి. సిల్క్ వస్త్రాలు కావడంతో మంటలు భారీగా చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



