Sunday, January 11, 2026
E-PAPER
Homeక్రైమ్ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలోని గోరేగావ్ వెస్ట్, భగత్ సింగ్ నగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు పురుషులు, ఒక మహిళ మరణించారు. ప్రమాద సమయంలో నిద్రలో ఉన్న బాధితులు తెరుకునే లోపే ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -