Saturday, March 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలురంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం..రూ.60 కోట్ల ఆస్తి నష్టం

రంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం..రూ.60 కోట్ల ఆస్తి నష్టం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామలోని పత్తి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.60 కోట్ల విలువైన పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -