- Advertisement -
– కాంగ్రెస్ శ్రేణులకు బ్లాక్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ పిలుపు
నవతెలంగాణ-రామగిరి : నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే సభకు మంథని డివిజన్ గ్రామాల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే మీటింగ్ కి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని బ్లాక్ లోని మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
- Advertisement -