నవతెలంగాణ-హైదరాబాద్ : సత్తుపల్లి నియోజకవర్గంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానందతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 11:30 గంటలకు తల్లాడ మండలం, పినపాక గ్రామం, మీట్ థి అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్ తల్లాడ మండలం అన్నారు. గూడెం, కల్లూరు మండలం లింగాల గ్రామంలో పర్యటన వివరాలు ఉదయం 11:35, 12:15 గంటల వరకు పినపాక గ్రామం 33/11 kv సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం అన్నారు.
గూడెం, తల్లాడ మండలం, 12:30ని సత్తుపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు సీసీల్ సింగరేణి జీఎం కార్యాలయం ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 1:30, 2:30 రిజర్వు మధ్యాహ్నం 2:30, 4:00 సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ మైన్ పరిశీలన సాయంత్రం 4:00, టు 4:30 పత్రిక విలేకరుల సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు.



