- Advertisement -
నవతెలంగాణ-జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం డివిజన్ పరిధిలోని జన్నారం రేంజ్ అటవీ శాఖ ఇన్ఛార్జి ఎస్ఆర్ఆగా మమత బాధ్యతలు స్వీకరించారు. గురువారం జన్నారంలోని ఎఫ్ఆర్‌వో కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ పాటుపడాలని ఆమె కోరారు. ఇప్పటి వరకు తాళ్లపేట ఎఫ్ఆర్‌వో సుష్మారావు బాధ్యతలు నిర్వహించారు. ఆమె స్థానంలో ల్యాండ్ రికార్డ్స్ డీఆర్డీగా పని చేస్తున్న మమత ఇన్ఛార్జి ఎఫ్ఆర్‌వో బాధ్యతలు తీసుకున్నారు.
- Advertisement -