Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకంటైనర్‌ను లారీ ఢీకొట్టి వ్యక్తి సజీవదహనం..

కంటైనర్‌ను లారీ ఢీకొట్టి వ్యక్తి సజీవదహనం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ముందుగా ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కంటైనర్‌లో ఉన్న క్లీనర్ బయటకు రాలేక సజీవదహనం అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు రావడంతో ప్రమాద తీవ్రత స్పష్టమవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -