- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భార్య వేరే వ్యక్తితో తిరుగుతోందని భర్త కుమార్తెకు విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం(D) రణస్థలం(M)లో చోటు చేసుకుంది. సంచాం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్ (35)కు ఇద్దరు భార్యలు. రెండో భార్య స్వాతిని ప్రేమ వివాహం చేసుకోగా.. విశాఖలో వేర్వేరు ఇళ్లల్లో ఇద్దరు భార్యలతో కలిసి నివసిస్తున్నాడు. భార్య స్వాతి వేరే వ్యక్తితో తిరుగుతుందని తెలిసి మనస్తాపానికి గురై కుమార్తె హైమా (11)కి విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
- Advertisement -