Monday, July 14, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ జూలపల్లి /ధర్మారం :  ఎన్టీఆర్ నగర్ మంచిర్యాల కి చెందిన పస్తం చంద్రయ్య అను వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది .ధర్మారం లోని తన చెల్లెలు  పర్వతం మమతా యొక్క ఇంటి కి వచ్చాడు.  ఆదివారం రోజున రాత్రి అందాజా 10.30 గంటల ప్రాంతంలో చంద్రయ్య ఇంటి ముందు గల మర్రి చెట్టు దగ్గర విద్యుత్ పోల్ కి గల వైర్ ఒకటి చెట్టు కు తాకి ఉండగా దాన్ని పక్కకు జరుపుదాము అని, పట్టుకోగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు అని అతని కొడుకు అయినా పస్తం నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మని ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు .  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -