నవతెలంగాణ-బాల్కొండ : కాంగ్రెస్ పార్టీ మండల కేంద్రానికి చెందిన నాయకుడు పుప్పాల విద్యా సాగర్ తండ్రి కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో కాలం చేయడంతో శుక్రవారం రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి విద్యా సాగర్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్,చిట్టాపూర్ సర్పంచ్ సట్ల ప్రవీణ్,పార్టీ నాయకులు మహమ్మద్ యూనుస్,మాజీ సర్పంచ్ తౌట్ గంగాధర్,మాజీ ఉప సర్పంచ్ షేక్ వాహబ్,మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ జావీద్,కోల ప్రవీణ్ గౌడ్,వేల్పూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,వార్డు సభ్యులు పిట్ల అహుజ-సాయి చరణ్ తేజ,పిట్ల ప్రశాంత్,షేక్ ఆరిఫ్, తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన మానాల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



