- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.19 సమయంలో నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 24,649, సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 80,637 వద్ద కొనసాగుతున్నాయి. ముత్తూట్ ఫినాన్స్, జేకే లక్ష్మీ సిమెంట్, టిమ్‌కెన్ ఇండియా, సీఐఈ ఆటోమోటివ్, కావేరీ సీడ్స్ భారీ లాభాల్లో ఉండగా.. దీపక్ నైట్రైట్, సీఎస్‌బీ బ్యాంక్, సూర్య రోష్ని లిమిటెడ్ సంస్థల షేర్లు భారీగా కుంగాయి.
- Advertisement -