Monday, April 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలునష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు..

నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ రెడ్‌లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు పతనమై 82,969 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 25,596 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్, HCL టెక్, టీసీఎస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, బెల్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, NTPC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -