Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంగ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు..నలుగురు మృతి

గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు..నలుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రష్యాలో భారీ విస్ఫోటనం జరిగింది. డాగేస్తాన్ గ్యాస్ స్టేషన్‌‌లో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లుగా అధికారులు తెలిపారు. ఇక అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ప్రాంతీయ రాజధాని మఖచ్కల తూర్పు శివార్లలోని ఖానావ్యూర్ట్ జిల్లాలోని సులేవ్‌కెంట్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad