- Advertisement -
నవతెలంగాణ – సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని సాయి సంతోషి నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగిందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణం వెనుక నుంచి గ్యాస్ కట్టర్‌తో షట్టర్ తొలగించి దొంగలు లోనికి ప్రవేశించినట్లు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
- Advertisement -