- Advertisement -
నవతెలంగాణ-జహీరాబాద్ : జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో ఆ సంస్థ ఎండి సజ్జనార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటలకు జహీరాబాద్ డిపోకు విచ్చేయడం జరిగినది. కండక్టర్ డ్రైవర్ , మెకానిక్ సోదరులతో ముఖాముఖిగా మాట్లాడి డిపో బాగోగులు వారి సమస్యలు తెలుసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిఎం రాజు సమి , అసిస్టెంట్ మేనేజర్, మరియు ఎం.ఎఫ్ కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -