Saturday, December 20, 2025
E-PAPER
Homeక్రైమ్నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: నిమ్స్‌లో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైద్య విద్యార్థి నితిన్‌ గురువారం రాత్రి విధులకు హాజరయ్యాడు. శుక్రవారం ఉదయం ఆపరేషన్‌ థియేటర్‌లో విగతజీవిగా పడిఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -