Wednesday, February 25, 2026
E-PAPER
Homeజిల్లాలుహైద‌రాబాద్‌లో మేఘామృత్తం

హైద‌రాబాద్‌లో మేఘామృత్తం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ముంద‌స్తు ఎండ‌ల‌తో ఫిబ్ర‌వ‌రి నెల‌ల‌లోనే వేస‌వికాలాన్ని త‌ల‌పించిన భానుడు..కాస్తా చ‌ల్ల‌బ‌డ్డాడు. ప‌లు రోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణ్రోగ‌త‌లు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతు వ‌చ్చాయి. సోమ‌, మంగ‌ళ‌వారం నాడు కాస్తా వానాలు కుర‌వ‌డంతో ఒక్క‌సారి రాష్ట్రంలో వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌చ్చాయి. తాజాగా హైద‌రాబాద్ తో పాటు ప‌లు జిల్లాల్లో వాతావ‌ర‌ణం మేఘామృత్తమైంది . ఉద‌యం ఎండ‌లు కొట్ట‌గా ప‌ది గంట‌ల త‌ర్వాత సూర్యుడిన్ని మేఘాలు క‌మ్మేశాయి. ఆకాశంలో మ‌బ్బులు క‌మ్ముకొని ఆహ్లాద‌క‌ర‌మైన వెద‌ర్‌ను క్రియేట్ చేశాయి. దీంతో నగ‌ర‌వాసులు చ‌ల్ల‌ద‌నంతో హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -