Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎంఈఓ తరి రాము

ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎంఈఓ తరి రాము

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రంలోప్రాథమికస్తాయి ఉపాధ్యాయులకు 5 రోజుల వృత్యంతర శిక్షణలో తరగతులలో భాగంగా మొదటిరోజు శిక్షణ ను మండల విద్యాధికారి తరి రాము మండల నోడల్  అధికారి శేశు రిసోర్స్ పర్సన్ లు మంగళవారం  ప్రారంభించారు.  సిఆర్పి లు,ఉపాధ్యాయులు   ఈ శిక్షణ కు హాజరైనారు.  ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు తరగతిగదిలో  విద్యార్థులకు  సంతోషకరంగా ఎలా భోధించాలో,  అలాగే చదవడం,రాయడం వంటి సామర్ధ్యాలను సాధించడానికి కావాల్సిన పద్ధతులు తెలియ జేశారు. శిక్షణలో  అర్పిలు దేవేందర్, దుర్గాప్రసాద్ నరేందర్, సంతోష్, నర్సింహ, జాహెదబెగం, కుమార్, కృష్ణ  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -