Saturday, May 3, 2025
Homeబీజినెస్త్వరలో రాబోతున్న MG విండ్సర్ PRO !

త్వరలో రాబోతున్న MG విండ్సర్ PRO !

PRO టెక్, PRO సేఫ్టీ, PRO ఇంటీరియర్స్, PRO కన్వీనియెన్స్, PRO స్టైల్, PRO బ్యాటరీ

  • MG విండ్సర్ ప్రాచుర్యం ఆధారంగా, ప్రారంభమైన నాటి నుండి  భారతదేశపు బెస్ట్-సెల్లింగ్ EV, ఈ PRO సీరీస్ తమ నాయకత్వ స్థానాన్ని మరింత దృఢతరం చేయనుంది.
  • MG విండ్సర్ PRO  కొత్త ఫీచర్లతో, కస్టమర్లకు మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది.

నవతెలంగాణ హైదరాబాద్: MG విండ్సర్ PRO చేరికతో తమ విండ్సర్ పోర్ట్ ఫోలియో యొక్క విస్తరణను JSW MG మోటార్ ఇండియా, ఈరోజు ప్రకటించింది. కొత్త మరియు ఆధునిక ఫీచర్ల చేరికతో కస్టమర్లకు మరిన్ని ఎంపికలు అందచేయడం ద్వారా MG విండ్సర్ ప్రాచుర్యాన్ని మెరుగుపరచడానికి ఇది వాగ్థానం చేసింది. MG విండ్సర్ తమ మొత్తం విలువ ప్రతిపాదన కోసం విస్తృతంగా కస్టమర్ల ఆమోదం పొందింది. మరిన్ని ఫీచర్ల కోసం కస్టమర్ల డిమాండ్ తో కలిసి, ఇది MG విండ్సర్ PROని ప్రారంభించడానికి కారు తయారీదార్లను ప్రోత్సహించింది. ఇది కస్టమర్లకు మరిన్ని టెక్ ఫీచర్ల శ్రేణిని, మెరుగుపరిచిన భద్రతను, కొత్త కేబిన్ అనుభవం, మెరుగుపరిచిన సౌకర్యం, తాజా స్టైల్ అంశాలను, సరికొత్త బ్యాటరీ ప్యాక్ ను  అందిస్తుంది.

MG విండ్సర్, భారతదేశపు 1వ ఇంటిలిజెంట్ CUV, ఇది SUV యొక్క విలక్షణతతో సిడాన్ విస్తరణను జోడించి, విలువ మరియు స్థాయిని కోరుకునే అర్హులైన వినియోగదారుల కోసం ప్రీమియం ఆఫరింగ్ అందిస్తోంది. ఈ ఇంటిలిజెంట్ CUV EV శ్రేణిలో అంతరాయం కలిగించింది మరియు ఆటోమోటివ్ పరిశ్రమలో ఆధునిక అద్భుతంగా అభివృద్ధి చెందింది, సౌకర్యం, స్టైల్, టెక్నాలజీల సారాంశం గ్రహించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img