Wednesday, September 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం జిల్లా ఆరెంపులలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటికి పెను ప్రమాదం తప్పింది. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్యక్రమంలో అకస్మాత్తుగా బాణాసంచా పేలి కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఓ చిన్నారి స్పృహ కోల్పోయింది. కార్యక్రమంలోనే ఉన్న మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -