- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో ఏర్పడ్డటువంటి నవతెలంగాణ పత్రిక పది సంవత్సరాలుగా విజయపదాన నడుస్తూ.. ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను, మనోభావాలను అర్ధం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న నవతెలంగాణ యజమాన్యానికి, సిబ్బందికి పేరు పేరునా శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ మంత్రి సీతక్క.
- Advertisement -