- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ కవి అందెశ్రీ సోమవారం చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన అంతిమయాత్ర కోసనసాగుతోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హెచ్ అందెశ్రీ పార్థీవదేహానికి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా.. ఘట్కేసర్ లోని NFC నగర్ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. ఈ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.
- Advertisement -



