Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిభ కనబరిచిన మిర్దపల్లి యువకుడు.. స్థానికుల హర్షం

ప్రతిభ కనబరిచిన మిర్దపల్లి యువకుడు.. స్థానికుల హర్షం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ఆలూరు మండలంలోని మిర్దపల్లి గ్రామానికి చెందిన కర్నాల రాము ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 2024 గ్రూపు 4  ఫలితాలలో అసిస్టెంట్ కమాండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్( డి.ఎస్.పి) గా ఎంపిక కావడం జరిగిందని స్థానికులు ఆదివారం తెలిపారు. తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తో ఈ సందర్భంగా చిన్న వయసులో ఉద్యోగం సాధించడం అభినందనీయమని ఎస్బిఐ మేనేజర్ శ్రీనివాస్, లెక్చరర్ నిమ్మల నరేష్ , ఉపాధ్యాయులు లావణ్య ,నవనీత, రేషన్ డీలర్ సింగిరెడ్డి సాయన్న, మాజీ సర్పంచ్ మోహన్  తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -