Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
డోంగ్లీ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పథకాలకు చెందిన 20 చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందజేశారు. వీటిలో కళ్యాణి లక్ష్మి చెక్కులు 18, షాది ముబారక్ చెక్కులు 2 ,మొత్తం 20 చెక్కులు అర్హులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,  ఇన్చార్జ్ తహసిల్దార్ రవికుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా, జి పి ఓ లు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -