- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గాగీల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మండపంలోని గణనాథుడికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం ప్రత్యేక పూజలు చేశారు. మండలంలో గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ, మండల కార్యనిర్వాహణ అధ్యక్షుడు అక్కరవేణీ పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -