Sunday, May 4, 2025
Homeట్రెండింగ్ న్యూస్నూతన సీఎస్ ను కలిసిన ఎమ్మెల్యే కుంభం..

నూతన సీఎస్ ను కలిసిన ఎమ్మెల్యే కుంభం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులైన కె రామక్రిష్ణారావును సెక్రటేరియట్ లో శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పూల బొకే అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -