Monday, August 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై నేటి నుంచి ఎమ్మెల్సీ క‌విత దీక్ష‌

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై నేటి నుంచి ఎమ్మెల్సీ క‌విత దీక్ష‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత నేటి నుంచి 72 గంట‌ల‌పాటు నిరాహార దీక్ష చేయ‌నున్నారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమలుకు సంబంధించి హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ఆమె దీక్ష ప్రారంభించ‌నున్నారు. ఈ దీక్ష‌లో క‌విత‌తో పాటు తెలంగాణ జాగృతి స‌భ్యులు పొల్గొన‌నున్నారు. దీక్ష‌కు సంబంధించి పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో క‌విత కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -