Wednesday, September 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమోడల్ రేచల్ ఆత్మహత్య

మోడల్ రేచల్ ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: బ్లాక్ బ్యూటీ, మోడల్ రేచల్ ఆత్మహత్య పుదుచ్చేరికి చెందిన మోడల్ జాన్ రేచల్ గాంధీ, అలియాస్ శంకర ప్రియ (25) విన్న అధిక మోతాదులో బీపీ, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. ఆమె నల్లగా ఉండటంతో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అయినా ఆత్మవిశ్వాసంతో మోడల్ గా మారి మిస్ పుదుచ్చేరి, మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, మిస్ బెస్ట్ యాటిట్యూడ్, బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ బైటిల్స్ గెలుచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -