Wednesday, October 1, 2025
E-PAPER
Homeనిజామాబాద్మానవ హక్కుల న్యాయమండలి రాష్ట్ర సభ్యుడిగా మహమ్మద్ మహబూబ్

మానవ హక్కుల న్యాయమండలి రాష్ట్ర సభ్యుడిగా మహమ్మద్ మహబూబ్

- Advertisement -

నవతెలంగాణ -ఆర్మూర్
మండలంలోని  ఇస్సాపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ మానవ హక్కుల న్యాయమండలి రాష్ట్ర సభ్యుడిగా నియమితులయ్యారు. బుధవారం జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, బలహీన వర్గాల రక్షణ మానవ హక్కుల మండలి ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రషీద్ అలీ, ఉపాధ్యక్షులు ఎస్‌కే మాజీద్, వర్కింగ్ ప్రెసిడెంట్ పటాన్ షారుక్, న్యాయ నిపుణులు ఫహద్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -