- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ కేసు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌ను వారంపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



