- Advertisement -
నవతెంగాణ – హైదరాబాద్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఇటీవల నియమితులైన ఆయతుల్లా ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగానే ఉన్నట్లు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమారుడు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ముజ్తాబా ఖమేనీ గాయపడ్డట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ముజ్తాబా బాగానే ఉన్నాడని, ఆయనతో టచ్‌లో ఉన్న తన స్నేహితులు చెప్పినట్లు యూసఫ్ పెజెష్కియాన్ తెలిపారు.
- Advertisement -



