Monday, September 29, 2025
E-PAPER
Homeజాతీయంనేటి నుంచి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్..

నేటి నుంచి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఇవాళ మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల మీటింగ్ ప్రారంభం కానుంది. మళ్లీ రెపోరేట్ తగ్గిస్తారని రుణ గ్రహీతల్లో ఆశాభావం నెలకొంది. అమెరికా టారిఫ్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం ఉత్తమమని ఎస్‌బీఐ రిపోర్ట్ సూచించింది. దీనిపై అక్టోబ‌ర్‌ 1న నిర్ణయం వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఆర్బీఐ మూడు విడతల్లో 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -