- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కానుంచి యూఎస్ ట్రేడ్ డీల్‌పై సభలో చర్చపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా గురువారం కూడా పార్లమెంట్ మకర ద్వారం ఎదుట వివిధ పార్టీలు ఎంపీలు బ్యానర్లు చేతబూని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాతో ఒప్పందం ట్రాప్ డీల్ గా అభివర్ణించాయి. రైతులను మోసం చేస్తూ యూఎస్‌తో ట్రాప్ డీల్ చేసుకున్నారని, సభలో సదురు డీల్ పై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
- Advertisement -



