- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఒకే ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లో ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్ (9), తిలక్ వర్మ (0) ఔట్ అయ్యారు. 6 ఓవర్లకు జట్టు స్కోర్ 41/2. సూర్యకుమార్(11 ), రోహిత్ శర్మ(20 )క్రీజులో ఉన్నారు.
- Advertisement -



