- Advertisement -
నవతెలంగాణ౼కీసర : నాగారం మున్సిపాలిటీ , రాంపల్లి గ్రామం లో ని దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహంకాళి అమ్మవారి ని నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు.ఆలయ చైర్మన్ ఎలాసాని భూమయ్య యాదవ్ నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి కి శాలువా తో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ గండి అంజయ్య గౌడ్ ,ఆలయ కమిట్ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -