- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ మూవీ ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా నటించిన పాత్రను తొలుత టాలీవుడ్ నటుడు నాగార్జునకు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నాగార్జున తాజాగా స్పందించారు. ఈ చిత్రం గురించి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశారు. రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ధురంధర్ సినిమా గతేడాది డిసెంబరు 5న థియేటర్లలో విడుదలై సంచలన విజయం నమోదు చేసింది.
- Advertisement -



