Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నైనాల గ్రామ ఉపసర్పంచ్ ఉపేందర్ కు కేటీఆర్ తో సన్మానం 

నైనాల గ్రామ ఉపసర్పంచ్ ఉపేందర్ కు కేటీఆర్ తో సన్మానం 

- Advertisement -

– నైనాల గ్రామ ఉప సర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని నైనాల గ్రామ ఉప సర్పంచ్ గా పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్కు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ చేతుల మీదుగా శాలువా సన్మానం అందుకోవడం నాకు సంతోషంగా ఉందని ఉప సర్పంచ్ ఉపేందర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నుండి వార్డ్ మెంబర్ గా పోటీచేసి గెలుపొందానాని దీంతో నన్ను ఉపసర్పంచ్ ఎన్నుకున్నారని అన్నారు నన్ను ఎన్నుకున్న వార్డు సభ్యులకు నాయకులకు నాకు ఓట్లు వేసిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఈ గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీసుకో వెళ్లేందుకు నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -