Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాంప‌ల్లి అగ్ని ప్ర‌మాదం..రంగంలోకి రోబో

నాంప‌ల్లి అగ్ని ప్ర‌మాదం..రంగంలోకి రోబో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైదరాబాద్ నాంపల్లిలోని బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నాలుగు అంతస్తుల బిల్డింగ్‎లో మొదట గ్రౌండ్ ఫ్లోర్‎లో చెలరేగిన మంటలు క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దాదాపు నాలుగు గంటలుగా మంటలు అదుపులోకి రాలేదు. 10 ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపేందుకు తీవ్రంగా శ్రమిస్తు్నారు. రోబో సాయంతో రెస్క్యూ ఆపరేషన్మం కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -