నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఏప్రిల్ 2వ తారీఖు108 కార్యాలయంలో ఈఎంటి దినోత్సవ పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. 108 అత్యవసర సేవలు సేవలో విధులు నిర్వహించే ఉద్యోగులంతా ఆనందంతో వేడుకలను జరుపుకున్నారు. విధుల్లో వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు సంతోషంతో తమ యొక్క అనుభవాలను పంచుకుంటూ మరి ముందు ముందు కూడా మరింత మంచి సేవలను ప్రజలను అందించడానికి ఎప్పుడు ముందుంటామని ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించి ప్రజలకు మెరుగైన ప్రథమ చికిత్సను అందించడమే ముఖ్య లక్షయంగా పెట్టుకున్నాం అని అన్నారు. ప్రజలకు సేవే మా అంకితం యాదాద్రి జిల్లా 108 ఇన్చార్జి ధూపాటి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలను జరుపుకోగా, ఈ వేడుకల్లో ఈఎంటిలు విశ్వం ,రవికుమార్, బీరకాయల మహేష్ ,గోపగాని మహేష్, అంబేద్కర్, వెంకటేష్, విజయ్, చిన్న కుమార్, రూపేష్ ఆలందర్ లు పాల్గొన్నారు.
108 కార్యాలయంలో ఘనంగా జాతీయ ఇఎంటి డే దినోత్సవ సెలబ్రేషన్స్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



