- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో 79వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర వేడుకల్లో పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, పంచాయతీ పాలకవర్గ మాజీ పాలకవర్గం సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
- Advertisement -