Friday, December 19, 2025
E-PAPER
Homeకరీంనగర్జాతీయ హాకీ అసోసియేషన్ శతాబ్ది వేడుకలు

జాతీయ హాకీ అసోసియేషన్ శతాబ్ది వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి : భారత జాతీయ హాకీ అసోసియేషన్ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది వేడుకలను సెంటినరీకాలనీలో రాణీ రుద్రమదేవి స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హాకీ పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎల్లంకి రామారావు ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వైవీ రావు, జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముఖేశ్ కుమార్, ఉపాధ్యక్షుడు సలీం, సభ్యులు కేఎల్ఎన్ ప్రసాద్, సదానందం, నరసింహారెడ్డి, శేషగిరి, నాగ రాజు, ఆరిఫ్, చంద్రపాల్, రంజిత్, రాజ్ నిఖిల్, రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -