Tuesday, December 23, 2025
E-PAPER
Homeజోష్ఘనంగా జాతీయస్థాయి కూచిపూడి నృత్యోత్సవం

ఘనంగా జాతీయస్థాయి కూచిపూడి నృత్యోత్సవం

- Advertisement -

  • ముఖ్య అతిథిగా పాల్గొన్న యూత్ ఐకాన్ వినయ్ కుమార్
  • గుడివాడలో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యోత్సవం
  • నాట్య కళలను ప్రోత్సహించడానికి నాట్య గురువు జయిన్య కృషిని అభినందనీయం

నవతెలంగాణ గుడివాడ: పట్టణంలోని ఫంక్షన్ హాల్ నందు ఘనంగా శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతియ స్థాయి కూచిపూడి నృత్యోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినయ్ కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గుడివాడలో ఇది మొదటి కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించడం నిజంగా అభినందనీయమని నాట్య కళలను ప్రోత్సహించడానికి శ్రీ ద్వారకా సాయి సేవా సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమాన్ని కష్టపడి చేసిన జయిన్య కృషిని శ్లాఘించారు. అనంతరం వినయ్ కుమార్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఇంత మంచి కార్యక్రమానికి తననీ ఆహామానించినందుకు వినయ్ కుమార్ నిర్వాహకులకు, నాట్య గురు జయిన్యకి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -