Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందూర్ జెసిఐకి జాతీయ అధ్యక్షుడి ప్రశంసలు

ఇందూర్ జెసిఐకి జాతీయ అధ్యక్షుడి ప్రశంసలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : సికింద్రాబాద్ లయన్స్ భవన్ లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా జాతీయ అధ్యక్షులు అంకుర్ జున్జున్వాల జోన్ 12 అధికారులు సభ్యులతో సమావేశం నిర్వహించారు. జె సి ఐ ఇందూర్ చేపడుతున్న కార్యక్రమాల వీడియోను చూసి అభినందిస్తూ అధ్యక్షురాలు గౌతమి పెండోటి కి  జోన్ అధికారి నయన్ లను జాతీయ అధ్యక్షడి పిన్ తో సత్కరించారు. ఈ కార్యక్రమం లో జోన్ 12 అధ్యక్షుడు చతుర్వేది వుటుకూరు, జాతీయ కోఆర్డినేటర్ బంటు కిరణ్, జోన్ అధికారులు, జయంత్ శెట్టి, రామకృష్ణ, ఇందూర్ పూర్వ అధ్యక్షుడు చంద్రశేఖర్ పెండోటి, జోన్ 12 క్లబ్ ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -