Friday, January 9, 2026
E-PAPER
Homeఆటలునేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు

నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫరీదాబాద్‌లో 17 ఏళ్ల మహిళా షూటర్‌పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బాధితురాలి కుటుంబ ఫిర్యాదు మేరకు హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయస్థాయి పోటీల సందర్భంగా లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -