- Advertisement -
రాగం ఐలయ్య యాదవ్…
యాదవ సంఘం మండల ఉపాధ్యక్షులు
నవ తెలంగాణ-మల్హర్ రావు : ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేసి అధికారుల ద్వారా ప్రజలకు సమస్యలు పరిష్కారం చేస్తూ,అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న పత్రిక నవతెలంగాణ.పత్రిక స్పందిస్తున్న తీరు అభినందనీయం.నవ తెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక యాజమాన్యానికి,పాఠకులను, విలేకరులకు శుభాకాంక్షలు.
- Advertisement -